నిర్మల్: కుబీర్ ఎస్ఐ రవీందర్ కు ఉత్తమ పురస్కారం

57చూసినవారు
నిర్మల్: కుబీర్ ఎస్ఐ రవీందర్ కు ఉత్తమ పురస్కారం
నిర్మల్ జిల్లా కుబీర్ మండల ఎస్ఐ రవీందర్ కు ఉత్తమ ఎస్ఐ పురస్కారం లభించింది. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ ఎస్ఐ పురస్కారం అందుకున్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు ఆయన కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్