కుబీర్: DSR యాప్ తో వ్యక్తిగత భద్రతకు ముప్పు

57చూసినవారు
కుబీర్: DSR యాప్ తో వ్యక్తిగత భద్రతకు ముప్పు
DSR యాప్ వల్ల పంచాయతీ కార్యదర్శుల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని జీపి కార్యదర్శులు ఆరోపిస్తూ సోమవారం కుబీర్ ఎంపీడీఓ సాగర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగికి లేని ఫేస్ హాజరు కార్యదర్శులకు పెట్టడంపై మనోవేదనకు గురవుతున్నామన్నారు. దీని ద్వారా మహిళల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందున్నారు. ఈ యాప్ ద్వారా ఫోన్ హ్యాంగ్ అవుతుందని, మ్యానువల్ పద్ధతిలో హాజరు సేకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్