కుబీర్: మండల బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నిక

68చూసినవారు
నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదేశాల మేరకు బీజేపీ కుబీర్ మండల నూతన కార్యవర్గం సభ్యులను బుధవారం నియమించారు. ప్రధాన కార్యదర్శిగా వైద్యనాథ్, రోహిత్, ఉపాధ్యక్షులుగా నాగభూషణ్, గంగాధర్, బాలు, వినయ్, కార్యదర్శులుగా నందు, సుభాష్, సునీత బాయి, రాణి, ట్రెజరర్ గా సూర్యకాంత్ తో పాటు 35మంది కార్యవర్గ సభ్యులను నియమించినట్లు మండల అధ్యక్షుడు ఏశాల దత్తాత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్