లోకేశ్వరం: వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

60చూసినవారు
లోకేశ్వరం: వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ శివారులో గల రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయము లక్ష్మీనారాయణ స్వామి మూలవిరాట్ కి పంచామృతాలతో అభిషేక పూజ చేసారు. సహస్ర తులసి దళాలతో అర్చనా అలాగే లక్ష్మీనారాయణ ఉత్సవ విగ్రహాలకు పంచోపనిషత్తులతో అభిషేక పూజ, సహస్ర తులసి దళాలతో, పుష్పాలతో, అష్టోత్తర పూజ మహా హారతి కార్యక్రమాలు ఆలయ పూజారి నరసింహస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్