లోకేశ్వరం: పాఠశాలను సందర్శించిన డీఈఓ

60చూసినవారు
లోకేశ్వరం: పాఠశాలను సందర్శించిన డీఈఓ
లోకేశ్వరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను గురువారం డీఈఓ రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రార్థన నిర్వహించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదివి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు ప్రతినిత్యం పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్