బాసర మండలంలో అత్యదిక వర్షపాతం

79చూసినవారు
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను శుక్రవారం అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం బాసర మండలం 39. 4మి మీ కాగా తానూర్ 32. 2, ముధోల్ 4. 6, పెంబి 3. 8, దిలావర్పూర్ 3. 2, నిర్మల్ రూరల్ 4. 2, లక్ష్మణచందా 24. 2, మామడ 37. 4, లోకేశ్వరం 22. 2, ఖానాపూర్ లో 2. 8, కడెం పెద్దూర్ 18. 6 మి మీ నమోదైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్