డీఎస్ కు నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

55చూసినవారు
సీనియర్ నాయకులు, పీసీసీ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ భౌతిక కాయానికి ఆదివారం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ పటేల్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. మాట్లాడుతూ ప్రజా నాయకులు డి శ్రీనివాస్ మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.