ఎంపీ ఆరవింద్ ను పరామర్శించిన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

58చూసినవారు
ఎంపీ ఆరవింద్ ను పరామర్శించిన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముధోల్ నియోజకవర్గ యువనేత బాజీరావు బాధిత కుటుంసుభ్యులైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిసి పరామర్శించారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఆయనతో పాటు నియోజకవర్గ బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్