మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామంలో శనివారం మల్లన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి సిసి రోడ్ల నిర్మాణానికి, ఆలయ భూముల రక్షణకు కంచె ఏర్పాటు కోసం 10లక్షల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్