లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు మాజీ ఎంపీటీసీ, బీజేపీ మండల కన్వీనర్ జయసాగర్ రావు ఒక ప్రకటన తెలిపారు. కావున బీజేపీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.