రేపు పలు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

65చూసినవారు
రేపు పలు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన
ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం తానూరు మండలంలో పర్యటించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు చిన్న రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు సింగంగాన్ గ్రామంలో నిర్వహించే అన్నభావు సాటే జయంతి వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ముథోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తానూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఏం రిలీఫ్ ఫండ్ చెక్కులని పంపిణీ చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్