సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

77చూసినవారు
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని గురువారం ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్