బాసర అర్జీయూకేటి & వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం

81చూసినవారు
అర్జీయూకేటి & వీ-హబ్ మధ్య
అవగాహన ఒప్పందంపై విశ్వవిద్యాలయ అధికారులు, వి-హబ్ ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్జీయూకేటి వీసి గోవర్ధన్ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం లక్ష్యం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, ఇంటర్నన్షిప్ అవకాశాలు కల్పించడం. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ల్ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత బలోపేతం అవుతాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్