
ఈనెల 17 నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు
భారత్-అమెరికా మధ్య మే 17 నుంచి వాణిజ్య చర్చలు నిర్వహించనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రతినిధులు జామిసన్ గ్రీర్, హోవార్డ్ లుట్నిక్‌తో గోయల్ భేటీకానున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాణిజ్య ఒప్పందం మొదటి దశ ఖరారు కానుంది. కాగా, ఇప్పటికే నాలుగు రోజుల పాటు జరిగిన చర్చలు జరిపారు. 90 రోజుల టారిఫ్ బ్రేక్ విండోను సద్వినియోగం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.