మండల కేంద్రంతో పాటు ఝరి (బి) ఎల్వత్ గ్రామాల్లో డా. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముథోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద బుద్ధ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, పంచరంగు జెండాను ఎగురవేశారు.