తెలంగాణ కేబినెట్‌లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి లభించడంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రావుల గంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవకు గుర్తింపుగా పదవి రావడం గర్వకారణమన్నారు. మాలల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత న్యాయం చేయాలని ఆకాంక్షించారు.