ముథోల్: విద్యుత్ స్తంభాన్ని తొలగించాలి

83చూసినవారు
ముథోల్: విద్యుత్ స్తంభాన్ని తొలగించాలి
మండల కేంద్రమైన ముథోల్ లోని సాయి మాధవ్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభం తొలగించాలని బుధవారం కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇటీవల డ్రైనేజీ పనులు ప్రారంభం కావడంతో విద్యుత్ స్తంభం డ్రైనేజీ మధ్యలో ఉంది. దీంతో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కాలనీవాసులు డ్రైనేజీ లేక గత కొన్ని ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. నూతన డ్రైనేజీ పనులను ప్రారంభించడానికి విద్యుత్ స్తంభం మధ్యలో ఏర్పడడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్