నిర్మల్: హిందూ, ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ మొహరం

4చూసినవారు
నిర్మల్: హిందూ, ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ మొహరం
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మొహరం పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. బాసర మాజీ సర్పంచ్ కుమారుడు మమ్మాయి సచిన్ మొహరం పండుగను హిందూ ముస్లింలు కలిసి ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ పండుగ హిందూ ముస్లిం సోదర భావంతో కలిసి మెలిసి ఇక్కడ లేని విధంగా మన బాసరలో చాలా పెద్ద ఎత్తున మొహరం పండుగను నిర్వహిస్తారని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్