అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారాన్ని అందజేయాలి: కార్యదర్శి

63చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారాన్ని అందజేయాలి: కార్యదర్శి
లోకేశ్వరం మండలంలోని బిలోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారాన్ని అందజేయాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అంగన్వాడీ కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్