రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

50చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
ముథోల్ బైంసా రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ప్రకారం మహారాష్ట్రలోని కొండల్వాడి గ్రామానికి చెందిన సాయికిరణ్ ద్విచక్రవాహనంపై ముథోల్ నుంచి శుక్రవారం స్వగ్రామానికి వెళుతున్నారు. ముథోల్లోని పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. 108 వాహనంలో క్షతగాత్రున్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్