భైంసాలో భారీగా నిషేధిత గుట్కా స్వాదినం

64చూసినవారు
జిల్లా ఎస్పీ జానకి షర్మిలా ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో బైంసా పట్టణంలోని పలు షాపులపై తనిఖీ చేసి 6 లక్షల రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ రాజా రెడ్డి తెలిపారు. అక్రమంగా గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్