రమేష్ రథోడ్ సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

77చూసినవారు
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ రమేష్ రథోడ్ సంతాప సభను ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సబ్యులకు పరామర్శించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్