పదవివిరమణ ప్రధానోపాధ్యాయుడికి సన్మానం

50చూసినవారు
పదవివిరమణ ప్రధానోపాధ్యాయుడికి సన్మానం
లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామం మాధ్యమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన పదవీవిరమణ పొందిన నగేష్ ను శనివారం పాఠశాల సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల పేరు ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు ఎనలేని సేవలందించారని అన్నరు. ఎంఈఓ చంద్రకాంత్ పాఠశాల అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్