ఆర్జీయూకేటీలో నాలుగో విడత, ఎన్సిసి మెరిట్ జాబితా విడుదల

81చూసినవారు
ఆర్జీయూకేటీ బాసరలో ఆరు సంవత్సరాల సమీకృత విధానంలో చదివేందుకు నాలుగు విడత మెరిట్ జాబితాతో పాటు ఎన్సిసి క్యాటగిరికి సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలో ఎంపికైన విద్యార్థులకు 3వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకై www. rgukt. ac. in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.

సంబంధిత పోస్ట్