ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఆర్జేడీ

65చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఆర్జేడీ
భైంసా మండలం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను వరంగల్ అర్జెడీ సత్యనారాయణ బుధవారం సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీలుకోవలని సూచించారు. డీఈఓ రవీందర్ రెడ్డి, ఏంఈఓ సుభాష్ ఉపద్యాయులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్