లోకేశ్వరం నూతన ఎస్ఐగా సక్రియ నాయక్

53చూసినవారు
లోకేశ్వరం నూతన ఎస్ఐగా సక్రియ నాయక్
లోకేశ్వరం నూతన ఎస్ఐగా బుధవారం సక్రియనాయక్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు ముత్తగౌడ్, పాశమియ, గంగాధర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. మండల ప్రజలు, నయకులు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్