ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ

64చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ
కుంటాల: ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ రజనీకాంత్ పేర్కొన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్లో ఆటోడ్రైవర్లకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. లైసెన్స్, వాహన పత్రాలు లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించొద్దని. వారితో మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రాందాస్, ఆటోడ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్