భైంసాలో సర్పాల సయ్యాట

83చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డు పక్కన ఓ పంట చేనులో సర్పాలు సయ్యాట ఆడాయి. రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని సయ్యాట ఆడుతున్న తరుణంలో స్థానికులు వాటిని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. దాదాపు గంట సేపు సయ్యాట అలరించాయి. దీంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత పోస్ట్