అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు: సిఐ

82చూసినవారు
అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు: సిఐ
అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని భైంసా పట్టణ సిఐ రాజా రెడ్డి హెచ్చరించారు. సోమవారం భైంసా పట్టణం పార్డి (బి)బైపాస్ రోడ్డు వద్ద అక్రమంగా బోలెరో వాహనంలో కౌటాల నుండి భైంసాకు తరలిస్తున్న నాలుగు గోవులను పట్టుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని స్వాదినం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్