తానూర్: ఎన్నికల కోడ్ ను ఉల్లంగిస్తే చర్యలు: ఎస్ఐ

63చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తానూర్ మండల ప్రజలు ఎన్నికల కోడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్ఐ డి. రమేష్ సూచించారు. రూ. 50 వేలకు మించి నగదును రవాణా చేయకూడదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం డబ్బులు సరఫరా చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోజువారీగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్