తానూర్‌: బీజేపీ మండల అధ్యక్షుడుకి ఘన సన్మానం

78చూసినవారు
తానూర్‌: బీజేపీ మండల అధ్యక్షుడుకి ఘన సన్మానం
తానూర్‌లోని రైతు వేదిక భవనంలో శుక్రవారం బీజేపీకి చెందిన పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు నూతనంగా నియమితులైన బీజేపీ మండల అధ్యక్షుడు పుండ్ర లక్ష్మణ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. శాలువాతో మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్