తానూర్: గ్రామ పంచాయతీ కార్యాలయంలో డా. బీఆర్ అంబేద్కర్ జయంతి

76చూసినవారు
తానూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానేత డా. బీఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్