తనూర్: విజేత ఒలంపియాడ్ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

62చూసినవారు
తనూర్: విజేత ఒలంపియాడ్ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
తనూర్ మండల కేంద్రంలోని బేల్ తరోడలోని విజేత ఒలంపియాడ్ స్కూల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం ఆమె గొప్పతనాన్ని మరింత రెట్టింపు చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్