తానూర్: అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత

64చూసినవారు
తానూర్: అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత
ఎలాంటి అనుమతి లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ఈ విషయం పట్ల స్థానిక తానూర్ తహశీల్దార్ పక్క సమాచారంతో బుధవారం రాత్రి మహారాష్ట్ర సరిహద్దు జవుల్ (బి) వద్ద ఎలాంటి అనుమతి లేని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనం పట్టుకొని కేసు నమోదు చేసి, ఆ వాహన్నాని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్