అత్యధిక వర్షపాతం కుబీర్ మండలంలో 39. 4 మి. మీ

65చూసినవారు
నిర్మల్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను శనివారం అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం కుబీర్ మండలంలో 39. 4మి మీ, నిర్మల్ పట్టణం 5. 2, నిర్మల్ రూరల్ 4. 2, లక్మచందా 8. 2, మామడ 2. 0, పెంబి 6. 8, కడెంపెద్దూర్ 1. 0, బాసర 7. 2, ఖానాపూర్ 2. 2, దిలావర్పూర్ 10. 2, సారంగపూర్ 15. 8, భైంసా 14. 2, కుంటాల 18. 4, తానూర్ 9. 2, పెంబి 6. 8, నర్సాపూర్ (జి) 21. 8, లొకేశ్వరం 8. 2, దస్తూరాబాద్ 0. 8 నమోదైంది.

సంబంధిత పోస్ట్