రేపు వార సంత వేలం పాట

52చూసినవారు
రేపు వార సంత వేలం పాట
లోకేశ్వరం మండల కేంద్రంలోని 2025-25 సంవత్సరనికి వార సంత వేలం శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్ సాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి రూ. 10వేలు డిపాజిట్ చేసి వారపు సంత వేలంలో పాటలో పాల్గొనాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్