పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీకి గ్రామస్తుల సన్మానం

75చూసినవారు
పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీకి గ్రామస్తుల సన్మానం
లొకేశ్వరం మండల ఎంపీపీ గా పనిచేసి పదవీకాలం పూర్తి చేసుకున్న లలిత భోజన్న ను మంగళవారం మన్మద్ గ్రామస్తులు ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు ఎంపీపీగా మండల ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్