భైంసాలో స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్

82చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ, హిందు సంఘాలు శనివారం భైంసా బందుకు పిలుపునిచ్చారు. నాయకుల పిలుపు మేరకు పట్టణంలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగిస్తున్నారు. సంఘాల నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగించేల ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్