రేపు పోషకుల సమావేశం నిర్వహించాలి

51చూసినవారు
రేపు పోషకుల సమావేశం నిర్వహించాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పోషకుల సమావేశం శనివారం నిర్వహించాలని డీఈఓ రవీందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆగస్టు నెలకు సంబంధించి తల్లిదండ్రుల సమావేశాలను మూడో శనివారం నిర్వహించాలని సూచించారు. పాఠశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలు వసతులు సౌకర్యాలు గురించి తల్లిదండ్రులకు తెలిపి పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వివరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్