విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరపాలి

84చూసినవారు
విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరపాలి
రుద్రూర్ మండలంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మృతి పై సమగ్ర విచారణ జరపాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ గౌడ్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేసి ఆమె కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ అధ్యాపకులను విధుల నుంచి తొలగించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్