ముధోల్ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ గా అల్మాస్ ఖాన్

81చూసినవారు
ముధోల్ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ గా అల్మాస్ ఖాన్
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ ను నియమించింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేందుకు అల్మాస్ ఖాన్ తనదైన రీతిలో కృషి చేస్తానని పేర్కొన్నారు. వి. నరేందర్ రెడ్డి ను గెలిపినందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్