నిర్మల్‌లో 14న అధికారికంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

55చూసినవారు
అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాలను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని మూడుసు సత్యనారాయణ పేర్కొన్నారు. 14న నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ చౌక్ లో ర్యాలీ, 12 గంటలకు అంబేద్కర్ భవన్లో సభ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్