నిర్మల్ బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

69చూసినవారు
నిర్మల్ బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వారోత్సవాలు
బిజెపి ఆధ్వర్యంలో డా. అంబేద్కర్ జయంతి వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఉత్సవాల జిల్లా కన్వీనర్ సావ్లీ రమేష్, రాచకొండ సాగర్ లు పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 25 వరకు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల గ్రామీణ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల ప్రదర్శన విగ్రహాల శుద్ధి రాజ్యాంగ పీఠిక సామూహికంగా చదవడం లాంటిది చేయడం జరుగుతుందన్నారు. ఇందులో పలువురు నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్