టిఆర్ఎస్‌ను కలిసిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక కమిటీ

59చూసినవారు
టిఆర్ఎస్‌ను కలిసిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక కమిటీ
దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ తరలించాలని కోరుతూ గురువారం ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక కమిటీ జేఏసీ నాయకులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిర్మల్ పట్టణంలో కలిశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి ఫ్యాక్టరీని తరలించడానికి సహకరించాలని కేటీఆర్ ను విన్నవించారు.

సంబంధిత పోస్ట్