వయోవృద్ధుల పురస్కారాల కోసం దరఖాస్తులు చేసుకోండి

84చూసినవారు
వయోవృద్ధుల పురస్కారాల కోసం దరఖాస్తులు చేసుకోండి
నిర్మల్ జిల్లాలో విశిష్టసేవలు అందిస్తున్న వయోవృద్ధులు, సంస్థలకు అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందజేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జీ సంక్షేమ అధికారి ఫైజాన్ అహ్మద్ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 25లోగా హైదరాబాద్లోని మలక్పేటలో సంక్షేమ భవనంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www. wdsc. telangana. gov. in వెబ్సైడ్ లో చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్