అయ్యప్ప సేవాసమితి నూతన కార్యవర్గం ఎన్నిక

66చూసినవారు
అయ్యప్ప సేవాసమితి నూతన కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ నంది గుండం దుర్గామాత ఆలయం వద్ద అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బద్రి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా సాదం ఆనంద్, ప్రధానకార్యదర్శిగా కనపర్తి విగ్నేష్, కోశాధికారిగా కుంటాల సాయినాథ్, గౌరవద్యక్షులుగా జాప ప్రకాష్ ఎన్నికయ్యారు. నూతన కార్యవరర్గాన్ని సేవా సమితి సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్