బైంసా: నీట్ ర్యాంకర్ ను సన్మానించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

52చూసినవారు
బైంసా: నీట్ ర్యాంకర్ ను సన్మానించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
నీట్ ర్యాంకర్ పి. మనస్వినిని ముధోల్ శాసనసభ్యులు పీ. రామారావు పటేల్ అభినందించారు. బైంసా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ కూతురు మనస్విని నీట్ లో ఉత్తమ ర్యాంకు సాధించింది. ఆదివారం ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆమెను శాలువాతో సన్మానించి అభినందించారు. ఎంబీబీఎస్ లో సీట్ సాధించి డాక్టర్ అయ్యేందుకు సిద్ధమవడం శుభపరిణామం అన్నారు. ఇందులో డాక్టర్ సతీష్ పవర్ సోలంకి భీమ్రావులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్