బైంసా: అర్హులైన వారికి వెంటనే డబుల్ బెడ్ రూంలను కేటాయించాలి
బైంసా పట్టణ ప్రజల కోసం 440 డబుల్ బెడ్ రూంలను పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి వెంటనే పంపిణీ చేయాలని శనివారం డబుల్ బెడ్ రూమ్ లో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్లో పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించాలన్నారు మౌలిక వసతుల కల్పనకు రూ. 3 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.