బాసర : ఐదుగురి మృతి.. భద్రతపై కలెక్టర్ ఆరా

68చూసినవారు
బాసర : ఐదుగురి మృతి.. భద్రతపై కలెక్టర్ ఆరా
బాసరలో గోదావరి నదిలో ఐదుగురు భక్తుల మృతి దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు అమ్మవారి దర్శనం తర్వాత స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. నదిలో నిషేధిత ప్రాంతాల్లో స్నానాలు నిరోధించినప్పటికీ, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. భైంసా ఆర్డీవోతో చర్చించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్