బాసర: బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి భాస్కర గ్రామానికి చెందిన మేఘన మేఘనకు రూ. 60 వేల సీఎంఆర్ చెక్కును నివాసంలో మంగళవారం అందజేశారు. నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. నిధుల మందరికి సహకరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో మాజీ జెడ్పిటిసి సూర్యం రెడ్డి, లక్ష్మణరావు, సుధాకర్ రెడ్డి, రామేశ్వరరావు ఉన్నారు.